-
Home » Realme P1 Pro Price
Realme P1 Pro Price
కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ స్పెషల్ ధర ఎంతో తెలుసా?
June 26, 2024 / 06:06 PM IST
Realme P1 Pro Sale : రియల్‌మి పి1 ప్రో 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 ఉండగా రూ.20,999కి తగ్గింది. 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ నెల 21న రియల్‌మి P1 ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్.. ధర ఎంతంటే?
May 17, 2024 / 05:50 PM IST
Realme P1 Pro 5G Sale : రియల్‌మి పి1 ప్రో మే 21న ప్రత్యేక విక్రయానికి వెళ్లనుంది. దీని ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్ పరిమిత సమయం మాత్రమే ఉంటుంది.
కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే!
April 30, 2024 / 05:16 PM IST
Realme P1 Pro Sale : రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రియల్‌మి వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోంది.