-
Home » Realme P4 Lite 5G Offers
Realme P4 Lite 5G Offers
7000mAh బ్యాటరీ, VC కూలింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ధర జస్ట్ రూ. 12,999కే
March 20, 2026 / 11:35 AM IST
Realme P4 Lite 5G : రియల్‌మి P4 లైట్ 5G అనే కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. రూ. 15,000 లోపు ధరలో ఈ ఫోన్, హై రిఫ్రెష్ రేట్, పవర్ ఫుల్ బ్యాటరీ ఫీచర్లతో అందుబాటులో ఉంది. వీసీ కూలింగ్ సిస్టమ్ స్పెషల్ అట్రాక్షన్.. పూర్తి వివరాలివే..