Home » Realme P4 Power 5G release Date
Realme P4 5G Launch : రియల్‌మి P4 పవర్ 5G జనవరి 29న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇందులో 10,001mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 1.5K హైపర్‌గ్లో 4D కర్వ్ + డిస్ప్లే ఉంటుంది.