Home » reappoint
ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ఈజీగా తీసుకొనేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకంపై ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తిగా లేదు. ముఖ్యంగా సీఎం జగన్ అయితే రమేశ్ కుమార్ పట్ల ఆగ్రహంగా ఉ