Home » Reasons For Chennai Floods
Chennai Floods : ఆకాశానికి చిల్లు పడిందా? వరుణుడు పగబట్టాడా? అనే రేంజ్ లో చెన్నైలో వానలు దంచికొడుతున్నాయి. నదుల్లా మారిన వీధులు, చెరువుల్లా కనిపిస్తున్న వాడలు, చుట్టూ నీళ్లు, అందులో కలిసిన కన్నీళ్లు.. మహానగరంలో ఇదీ దుస్థితి. చినుకు పడుతుందంటే వెన్నులో �