Home » recession
యునైటెడ్ స్టేట్స్లో ఆర్థికమాంద్యం త్వరలో ప్రారంభమవుతోందా ? అంటే అవునంటున్నాయి యూఎస్ వ్యాపార సంస్థల సూచికలు...యూఎస్ వ్యాపార సూచికలు జూన్ నెలలో బలహీన పడ్డాయి....
హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం ‘ది వాల్ట్ డిస్నీ’ కంపెనీకూడా తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వంద వేలు కాదు ఏకంగా 7,000మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పదంటూ ప్రకటించారు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్..!
ప్రముఖ ఈకామర్స్ కంపెనీ (E commerce Company)ఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఒకవైపు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద టెక్ కంపెనీల్లో తొలగింపులు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని బలమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్న అమెరికాలో కూడా కొన్ని కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించాయి. అద
Recession effect In India : ఆర్థికమాంద్యం రాకముందే పరిస్థితులు ఇలా ఉన్నాయ్. కాస్ట్ కటింగ్ పేరుతో.. కంపెనీలన్నీ ఉద్యోగులను తీసేస్తున్నాయ్. మరి.. నిజంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఏంటి పరిస్థితి? ఏయే రంగాలు ఎఫెక్ట్ కానున్నాయ్? సామాన్యులకూ ఇబ్బందులు తప
కార్లు,టీవీలు, ఫ్రిజ్లు కొనకండి..డబ్బులుంటే దాచుకోండి.. : జెఫ్ బెజోస్ సూచనల వెనుక పొంచి ఉన్న ఉపద్రవం
దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశమే లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఆర్థిక మాంద్యానికి అవకాశం లేదని పార్లమెంటులో ప్రకటించారు.
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం(మే-18,2020)షింజో అబే ప్రభుత్వం డేటా విడు
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. అంచనా వేసిన ట్రిలియన్స్ డాలర్ల ప్రపంచ ఆదాయ నష్టం కారణంగా ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ప్రభావం మరికొంచెం ఎక్కువగ
దేశంలో ఆర్ధిక మాంద్యమా…అదేంలేదే….జనాలు జాకెట్లు, ప్యాంట్లు కొంటున్నారుగా అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆర్ధిక మాంద్యం ఉన్నట్లయితే నేను ఇ�