Home » recommended
జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.
స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లు ఉండాలని, ఆ మేరకు ప్రస్తుత ఎంఎస్పీని వచ్చే ఖరీఫ్ నాటికి సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.