Home » recovered
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్ జైలులో సర్జికల్ బ్లేడ్లు,ఫోన్లు, డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు ఓ ఖైదీ.. మనీశ్ సిసోడియాను హత్య చేయటానికి కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపిస్తున్న క్రమంలో తీహార్ జైల్లో ఖైదీ వద్ద సర్�
నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
అంతకుముందు మాటలు రాని అతడికి టీకా వేసుకున్న తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. చచ్చుబడిన కాళ్లు కూడా పనిచేయడం మొదలెట్టాయి. దీంతో అతను ఇప్పుడు లేచి నడుస్తున్నాడు.
ఏలూరు గ్రామం వద్ద మున్నేరు వాగు వద్దకు వచ్చిన ఐదుగురు పిల్లలు ఈత కోసం నీటిలోకి దిగారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు.
మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది.