Home » Recovery Patients
బాధితులు రావడమేకాని… రికవరయ్యి వెళ్లేవాళ్లు తక్కువే. అందుకే హాస్పటల్ బెడ్స్ నిండిపోతున్నాయి. పేరుకు మెట్రోలేకాని.. మరణాలు రేటు ఎక్కువ. అందుకే ప్రభుత్వాలకు టెన్షన్. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పదిరోజుల్లో containment zones ను రెండింతలు చేశారు. �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా, ఇటలీ దేశాల్లో వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన కరోనా వైరస్ బారినుంచి 3 లక్షల 72వేల మంది సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మ�