Home » recruitment process
అభ్యర్థుల సంఖ్య 25వేలకు మించినప్పుడు స్క్రీనింగ్ నిర్వహించే విధానాన్ని..
రైల్వే లక్షల ఉద్యోగాల భర్తికి సంబంధించి పరీక్షల ప్రక్రియపై రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనుంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాద�