Home » Red and Green
UP : దేనికి పడితే దానికి రాజకీయ పార్టీల రంగులు వేయటం పెద్ద దుమారంగా మారిపోతోంది. కొన్ని పార్టీలు కావాలనే గ్రామ సచివాలయాల నుంచి శ్మశానాలకు కూడా తమ పార్టీ రంగులు వేసేస్తూ తెగ పబ్లిసిటీ చేసేసుకోవటం వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ వివాదాల�