Home » Red capsicum
క్యాప్సికమ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వంటి వివిధ పరిస్థితుల నుండి రక్షణనిస్తాయి. క్యాప్సికమ్ రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడుతుంది.
టమాటా ధర మండిపోతోంది. కొనేలా లేదు. కాబట్టి..కూరలో టమోటాలకు ప్రత్నామ్నాయంగా పలు రకాల కూరగాయలు వాడుకోవచ్చు. వీటివల్ల ..టేస్టుకు టేస్టు..ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు.