-
Home » red napier grass
red napier grass
అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు.. రెడ్ నేపియర్, సూపర్ నేపియర్
October 27, 2023 / 02:00 PM IST
దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్. ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావటం, పోషక విలువలు అధికంగా వుండటంతో పాడిపశువులు, జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.