Red Okra Information and Facts

    Red Okra : పోషలతో నిండిన ఎర్ర బెండ ! దీని ప్రత్యేకతలు తెలిస్తే?

    October 22, 2022 / 07:12 AM IST

    ర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బెండకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుం

10TV Telugu News