Home » red planet
అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్
రెండో ప్రయత్నంలో అంగారకుడి (మార్స్) ఉపరితలంపై రాతి నమూనాలను సేకరించడంలో పర్సివరెన్స్ రోవర్ విజయవంతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని తెలిపింది. ఉపరితలంపై రాతి..
అంగారక గ్రహంపై అసలు జీవం ఉందా? లేదా కనిపెట్టేందుకు ఎన్నోఏళ్లుగా నాసా పరిశోధన చేస్తూనే ఉంది. నాసా సైంటిస్టులు అంగారకుడిపైకి అనేక రోవర్లను పంపి మరి అక్కడి జీవానికి సంబంధించి ఏమైనా ఆనవాళ్లు దొరకుతాయా?
అంగారకుడిపై చైనాకు చెందిన రోవర్ విజయవంతంగా దిగింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. జురాంగ్ అనే ఈ రోవర్ శనివారం (మే 15) ఉదయం అంగారకుడి ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలోనే ల్యాండ్ అయినట్లు చైనా పేర్కొంది.
నాసాకు చెందిన ఇన్ జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్ పై దిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మార్స్ పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ కిందిభాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను ఫిక్స్ చేశారు.
Earthly Life Could Survive On Mars : అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా? భూమిపై జీవించినట్టే మార్స్ గ్రహంపై కూడా మనుషులు మనుగడ సాగించగలరా? అంటే సాధ్యమే అంటోంది కొత్త అధ్యయనం.. ఎందుకంటే.. అంగారకుడిపై ఉండే వాతావరణం దాదాపు భూమిపై ఉండే వాతావరణం మాదిరిగానే ఉంటుందని అంటున్నా�
Mars isn’t resident for humans : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ! మార్స్ చుట్టూ రెండు.. మీదకు ఒకటి ! యూఏఈ, చైనా వాహన నౌకలు ఇలా చేరుకున్నాయో లేదో.. నాసా మార్స్ రోవర్ వెళ్లి ల్యాండ్ అయింది అక్కడ ! ఎందుకు ఈ గ్రహంపై ఇంతలా దృష్టి సారించారు. వరుస ప్రయోగాల వెనక కారణం ఏంటి ? �
నాసా ఆగష్టు 12, 2005న మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ (MRO)ను ప్రారంభించింది. అంగారక గ్రహం కొన్ని అద్భుతమైన దృశ్యాలను తిరిగి పంపించింది.15వ వార్షికోత్సవం సందర్భంగా అంతరిక్ష సంస్థ MRO సేకరించిన ఫోటోలను విడుదల చేసింది. ఫొటోలను ఆర్బిటర్ 3 కెమెరాల ద్వారా తీశ�
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. మరో ప్రపంచంపై హెలికాప్టర్ ను తిప్పేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. జులై నెలలో అంగారక గ్రహంపైకి నాసా తయారు చేసిన ఓ హెలికాప్టర్ ను పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి హె�