Home » red sanders
చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
నిఘా కళ్లుగప్పి ఎర్ర చందనం అక్రమ సాగిస్తూనే ఉన్నారు స్మగ్లర్లు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా మార్చి తరలించే ముఠాను కడప జిల్లా పోలీసులు అడ్డుకున్నారు
ఎర్రచందన అక్రమ రవాణాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా..అక్రమార్కుల్లో మార్పురావడం లేదు.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేస్తే దొరక్కుండా ఉండొచ్చంటూ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎన్ని ప్లాన్స్ వేస్తున్నా.. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కవుతున్నారు. పుచ్చకాయల మాటుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ
full demand for red sandalwood: ఎంతో విలువుంటేనే ఏదైనా వస్తువు కోసం ప్రాణాలర్పిస్తాం. రెడ్ శాండల్ కూడా అలాంటిదే. దానికంత వ్యాల్యూ ఉంది కాబట్టే కొంతమంది డేర్ చేస్తున్నారు. ఇంతకూ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్..? దీని స్పెషాలిటీ ఏంటి..? ప్రాణాలు పోతాయని తెలిసినా
red sandalwood smuggling: ఎర్రచందనాన్ని నరకడం, అమ్మడం, కొనడం నేరం. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయినా దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దర్జాగా కూలీలను పెట్టి మరీ దీన్ని నరికిస్తున్నారు. వక్ర మార్గాల్లో దర్జాగా దేశాన్ని దాటించేస్తున్నారు. కూలీల మొదలు బడా స్మగ్లర�
red sandalwood smuggler basha bhai: ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్నది బాషా భాయేనా..? తమిళ కూలీలతో ఎర్రచందనం దుంగలను నరికించి.. వాళ్లతోనే స్మగ్లింగ్ చేయించాడా..? కూలీల కారును హైజాక్ గ్యాంగ్ వెంబడించేలా చేసింది కూడా అతడేనా..? ఈ ప్రశ్నలన్నీంటికి సమాధానం దొరికింది. ఈ మొత