కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
Bashabhai Arrest : కడప జిల్లా గోటూరు రోడ్డు ప్రమాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాషా భాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోకల్ గ్యాంగు ఇచ్చిన సమాచారంతో..బెంగళూరులో భాషా భాయ్ ను అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా భాషాభాయ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీ