redistribution

    ఆశలు ఆవిరి : ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన లేనట్లే

    February 29, 2020 / 04:27 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తేల్చారు. దీంతో ఇక గడువు ప్రకారమే అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజన జరిగ�

10TV Telugu News