-
Home » Redmi 12 5G
Redmi 12 5G
రూ. 10వేల లోపు ధరలో రెడ్మి 12 ఫోన్.. మరో బెస్ట్ ఫోన్ ఏదైనా ఉందా?
Redmi 12 Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో రెడ్మి 12 తగ్గింపు ధర రూ. 10వేలకు విక్రయిస్తోంది. అదే ధరలో మెరుగైన డీల్‌ను పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!
Best Phones in India : ఈ డిసెంబర్ 2023లో భారత మార్కెట్లో రూ. 15వేల ధర లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని సొంతం చేసుకోవచ్చు.
రూ.15వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు మీకోసం..!
Best Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 15వేల లోపు ధరలో 5 టాప్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేందుకు ఓసారి లుక్కేయండి.
Best Smartphones in September : రూ. 15వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!
Best Smartphones in September : భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్ 2023లో రూ. 15వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Redmi 12 Series Sale : రెడ్మి 12 సిరీస్ సేల్స్ అదరహో.. లాంచ్ అయిన మొదటి రోజే 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు..!
Redmi 12 Series : రెడ్మి సిరీస్ అంచనాలను మించేసింది. లాంచ్ అయిన మొదటి రోజే 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను దాటేసింది.
Best Smartphones in August : ఈ ఆగస్టులో రూ. 15వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Smartphones in August : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఆగస్టులో రూ. 15వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Redmi 12 Series Launch : సరసమైన ధరకే రెడ్మి 12 సిరీస్ ఫోన్లు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. వెంటనే కొనేసుకోండి..!
Redmi 12 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రెడ్మి 12 4G, 5G మోడల్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ధర రూ. 8,999 నుంచి సొంతం చేసుకోవచ్చు. రెడ్మి ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
Motorola G14 Launch : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. 5G రేంజ్లో ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Motorola G14 Launch : మోటోరోలా (Motorola) బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ (Moto G14)ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మోటో G14లో 5G లేనప్పటికీ.. అదే రేంజ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది.