Home » Redmi 12C Specifications
Redmi 13C vs Redmi 12C : భారత మార్కెట్లో సరసమైన 5జీ ఫోన్లలో రెడ్మి 13సి ఒకటి.. కొత్త 5G ఫోన్ మార్కెట్లో రూ.9,999కి అందుబాటులో ఉంది. పాత రెడ్మి 12సితో పోలిస్తే.. రెడ్మి 13సి ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Redmi 12C Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమీ (Xiaomi) ఇటీవలే రెడ్మి నోట్ 12 సిరీస్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మొత్తం 3 మోడళ్లతో వేర్వేరు ధరలతో అందుబాటులోకి వచ్చాయి.
Redmi 12C Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) రెడ్మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.