Trending
-
Home » Redmi A7 Pro 5G Sale
Redmi A7 Pro 5G Sale
32MP కెమెరా, 6300mAh బ్యాటరీతో కొత్త రెడ్మి A7 ప్రో 5జీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంతంటే?
April 13, 2026 / 02:50 PM IST
Redmi A7 Pro 5G : షావోమీ రెడ్మి A7 ప్రో 5జీ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. షావోమీ కొత్త సరసమైన స్మార్ట్ఫోన్ రెడ్మి A7 ప్రో 5జీ అదిరిపోయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లతో ఆకట్టుకుంటోంది.