Home » Redmi Go
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల నుంచి అనేక సిగ్మంట్లలో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. బేసిక్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఏమేమి ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
సమ్మర్ స్పెషల్ గా స్మార్ట్ మొబైల్ సేల్స్ సందడి జోరుగా కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్ ఫోన్లు కొనేందుకు ఎగబడుతున్నారు.
సమ్మర్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా, సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ సహా పలు మొబైల్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్ట్ లను అదిరిపోయే ఫీచర్లతో భారత మార్కెట్లలోకి విడుదల చేశాయి.