Home » Redmi Note 11 series
Redmi Note 12 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) నుంచి Redmi Note 12 సిరీస్ జనవరి 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త Redmi Note సిరీస్ 2022 ఫిబ్రవరిలో Redmi Note 11 సిరీస్‌తో లాంచ్ అయింది.
Redmi Note 12 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్మి (Redmi) చివరకు రెడ్మి నోట్ 11 సిరీస్ (Redmi Note 11 Series) అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటివరకు ఇదే సిరీస్‌లో 15 కంటే ఎక్కువ ఫోన్లను లాంచ్ చేసింది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్ మి నోట్ సిరీస్ ఫోన్లు లక్షల్లో అమ్మడయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే 5 లక్షల యూనిట్ల హ్యాండ్ సెట్లు సేల్ అయ్యాయి.
షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అదుర్స్.. రెడ్ మి నోట్ 11 సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.
రెడ్మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేస్తోంది. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది.. ఫీచర్లు కేక అంట.. భారత మార్కెట్లో Redmi Note 11 మూడు వేరియంట్ల ధర కూడా ఇంతే ఉండొచ్చుట..