Home » Redmi Note 12 Pro Sale in India
Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం (Xiaomi) భారత మార్కెట్లో రెడ్మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro+) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ డివైజ్ 2023 జనవరి 5 దేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.