Home » Redmi Note 14 Specifications
Redmi Note 14 : రెడ్మి నోట్ 14 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
Redmi Note 14 Launch : ఈ రెడ్మి నోట్ 14 సిరీస్ స్పెసిఫికేషన్లు చైనీస్ రెడ్మి నోట్ 14 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. రెడ్మి నోట్ 14ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందిస్తుంది.