-
Home » Redmi Pad Launch in India
Redmi Pad Launch in India
Redmi Pad Launch in India : రూ. 12,999లకే రెడ్మి ప్యాడ్ వచ్చేసింది.. అక్టోబర్ 5 నుంచే సేల్.. డోంట్ మిస్..!
October 4, 2022 / 03:08 PM IST
Redmi Pad Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌పోన్ దిగ్గజం షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి మొదటి టాబ్లెట్ బేస్ (3GB RAM + 64GB స్టోరేజ్) మోడల్‌కు రూ. 12999 ప్రారంభ ధరతో వస్తుంది. టాబ్లెట్ మూడు వేరియంట్లలో వస్తుంది.