Home » Redmi Phones
Amazon and Flipkart Sale 2025 : అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్ సందర్భంగా కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కూపన్ ఆధారిత ఆఫర్లతో పొందవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు రెడ్మి నుంచి అనేక సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో ఇదే నెలలో రెడ్మి Redmi K50i 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.