reduced train 18

    యమ స్పీడ్ : వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ ధరల తగ్గింపు

    February 12, 2019 / 03:13 PM IST

    మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్(ట్రెయిన్-18) ఎక్స్ ప్రెస్ టికెట్ ప్రతిపాదిత ధరలను తగ్గించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణసికి ఏసీ కార్ టికెట్ ధర రూ.1,850 ఉండగా, ఎగ్జిక్యూటివ్ క్�

10TV Telugu News