Home » reducing
ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిశీలన చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ లో ప్రకటించిన జరిమానాలను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 23, బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మద్యం తాగి వాహానం నడిప�