Home » Reebok
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ స్పోర్ట్స్ బ్రాండ్ రీబాక్ మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇండియాతో పాటు ఆసియా దేశాల్లోని బ్రాండ్ రిటైల్ స్టోర్స్ లో రీ బాక్.
ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తుల సంస్థ రీబాక్ అమ్మకానికి వచ్చింది. నష్టాల్లో ఉండటంతో దీనిని అమ్మెందుకు యాజమాన్యం సిద్ధమైంది. కాగా రీబాక్ ను 2006లో ఆడిడాస్ కొనుగోలు చేసింది. అయితే ఆడిడాస్ చేతిలోకి వెళ్లిన తర్వాత రీబాక్ వ్యాపారం బాగా దెబ్బ