Home » Reena Dutta Daughter Ira Khan
ఐరా ఖాన్-నూపుర్ శిఖరే పెళ్లికి బాజా మోగింది. ఈ జంట ఈరోజు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ముంబయి బాంద్రాలో వీరి వివాహం చాలా సింపుల్గా జరగబోతోంది.