Home » references
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రజలకు మెరు�
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి 3రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంత