referred

    మదనపల్లె డబుల్ మర్డర్ : చికిత్స పొందుతున్న పురుషోత్తం, పద్మజలు

    February 4, 2021 / 12:16 PM IST

    Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్‌ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్‌ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరి

10TV Telugu News