Home » Refrigerator
వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్లో పెట�
కొంతమంది చపాతీ, పూరి పిండిని కలిపి ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. చాలారోజులు ఆ పిండిని వాడతారు. కలిపిన పిండిని నిల్వ చేసి వాడటం అనేక అనారోగ్యాలకు కారణం అవుతుందని మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చైనాలో సైతం ఎండలు మండిపోతుండటంతో జనం విలవిలాడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక ఓ యువకుడు ఫ్రిజ్లో కూర్చున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు. ఫొటోను చూసి...తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రి 9వ అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, టెస్టింగ్ సెక్షన్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. తేవటం ఏంటి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా జరిగాయి. మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి.