Home » Refused
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బెంగళూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ని కుక్క పిల్లను వేరే వారికి ఇవ్వడానికి కుటుంబం నిరాకరించిందని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మరోసారి అసంపూర్తిగానే ముగిసింది.
ఉత్తరప్రదేశ్ లోని అగౌటా ప్రాంతంలో కోపంతో బార్బర్ ను షూట్ చేసి చంపేశాడు. గ్రామానికి చెందిన వ్యక్తి తనకు హెయిర్‌కట్ చేయాలని బార్బర్ షాప్ కు వెళ్లాడు. గతంలో ఉన్న బకాయిలు చెల్లిస్తేనే.
హత్యాచార బాలిక కుటుంబానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్ ను అందజేశారు. రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని బాధిత బాలిక కుటుంబం నిరికారించింది.
Maharashtra మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య ఘర్షణ ముదురుతోంది. రాష్ట్ర గవర్నర్ అయినా కూడా కోషియారీకి ప్రభుత్వ విమానంలో వెళ్లే అనుమతి ఇవ్వలేదు అక్కడి ప్రభుత్వం. దీంతో రెండు గంటలపాటు ఎయిర్ పోర్ట�
AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ (SEC) తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్ర�
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయ్.. ఇప్పుడిదే… జనాల నోళ్లలో నానుతున్న ప్రశ్న. ఓవైపు ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తుంటే… న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. గ్రేటర్ ఎన్నికలపై స్టే ఇవ్వబోమని హైకోర్ట్ స్పష్టం చేసింది. మరో�
మంబైలో దారుణం జరిగింది. క్యాన్ లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చేసిన పని సంచలనంగా మారింది. క్యాన్ లో పెట్రోల్ నింపేది లేదని బంకు సిబ్బంది చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, బతికున్న విషపూరిత పాముని తీసుకొచ్చి బంకు మహిళా యజమాని రూమ�