Home » regaining fitness
తుంటి గాయంతో ఆటకు దూరమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్సన్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. త్వరలో ఫుల్ ఫిట్ నెస్ తో కోలుకుని తిరిగి జట్టులోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు విలి�