-
Home » regime change
regime change
Ukraine Russia War : పుతిన్‌పై బైడెన్ కామెంట్స్.. వైట్ హౌస్ వివరణ..!
March 28, 2022 / 08:38 AM IST
Ukraine Russia War : అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో వివాదాన్ని రేపారు. పుతిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచదేశాలను టెన్షన్లో పెట్టాయి. అటు రష్యా కూడా ఘాటుగా స్పందించింది.