Rejoin duty

    నేడే ఆఖరి రోజు: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం

    November 5, 2019 / 01:31 AM IST

    తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందా? బేష‌ర‌తుగా విధుల్లో చేరాలంటూ.. అందుకు ఒక డెడ్‌లైన్ కూడా విధించిన ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ లోపు అంటే ఇవాళ అర్ధరాత్రి 12గంటల లోపు కార్మికులు విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసింది. సమస్యలేమైనా �

10TV Telugu News