released

    ఏపీలో కరోనా : హెల్త్ బులెటిన్ విడుదల..కొత్తగా 60 కేసులు..ఇద్దరు మృతి

    May 1, 2020 / 06:27 AM IST

    ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. డబుల్ డిజిట్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 01వ తేదీ శుక్రవారం ఉదయానికి 60 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మొత్తం 1463కు చేరు�

    విశాఖలో కరోనా పాజిటివ్ కేసు : ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల

    March 20, 2020 / 04:24 AM IST

    ఏపీలో కరోనా క్రమక్రమంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న 119 మందిలో 104 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. 12 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురు

    నా స్నేహితుడు అజిత్‌ను ఫాలో అయ్యా.. మన హీరోలు ఇలా ఎందుకుండరబ్బా..

    March 16, 2020 / 02:28 PM IST

    దళపతి విజయ్ ‘మాస్టర్’ ఆడియో రిలీజ్ వేడుకలో అజిత్ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

    పదో తరగతి పరీక్ష హాల్ టికెట్స్ రిలీజ్

    March 13, 2020 / 09:22 AM IST

    తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్

    TS POLYCET-2020 దరఖాస్తు ప్రారంభం

    March 6, 2020 / 05:33 AM IST

    TS POLYCET-2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీలో వివిధ వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఏప్రిల్‌ 4 చివరితేదీ అని రిజిస్ట్ర�

    UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

    February 13, 2020 / 06:47 AM IST

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ‘సివిల్ సర్వీసెస్ – 2020’ నోటిఫికేషన్ ను బుధవారం(ఫిబ్రవరి 12, 2020) న విడుదల చేసింది. ఇందులో మెుత్తం 796 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండ

    SBI CLERK ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు రిలీజ్

    February 12, 2020 / 06:11 AM IST

    దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) లో 8వేలకు పైగా ఉన్న క్లర్క్ ఉద్యోగాలకు జనవరి నెలలో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన  ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను మంగళవారం(ఫిబ్రవరి 11, 2020) న ఎస్బిఐ విడు

    JEE Main 2020 ఆన్సర్ ‘కీ’ విడుద‌ల‌.. ఫలితాలు ఎప్పుడంటే?

    January 14, 2020 / 02:12 AM IST

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం (జనవరి 13, 2020)న JEE మెయిన్‌ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ ని విడుదల చేసింది. దాంతోపాటుగా క్వశ్చన్ పేపర్లను కూడా వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే జనవరి 15 లో

    నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్

    January 11, 2020 / 09:55 AM IST

    ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది సీఎం జగన్ ప్రభుత్వం. 16 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం(జనవరి 10,2020) నోటిఫికేషన్ విడుదల చేశారు. విభాగాల వారీగా గ్రామ సచివాలయ 14 వే�

    శర్వానంద్ ‘జాను’ టీజర్ రిలీజ్

    January 9, 2020 / 12:27 PM IST

    శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది. ఈ స

10TV Telugu News