Home » released
శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసిం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ (GATE)- 2020 పరీక్ష అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గేట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం (జనవరి 3, 2020) నుంచి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈమె�
మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్’ సినిమా కూడా శేరవేగంగా షూటిం
ఏపీలోని వివిధ యూనివర్సిటిలల్లోని డిగ్రీ కళాశాల లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అక్టోబర్ 20 న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను (డిసెంబర్ 20, 2019)న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజాగా సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధ
రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా ఈ రోజు (డిసెంబర్ 14, 2019)న విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ టీం. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్�
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (నవంబర్ 27, 2019)న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను వర్మ విడుదల చేశారు. అయితే మా�
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)లో క్లర్క్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17,2019 న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అభ్యర్ధుల నుంచి అక్టోబర్ 9,2019 వరకు దరఖాస్తులు స్వీకరించారు, ఇప్పుడు డిసెంబర్ 7,8,14,21 తేదీల్లో&nb
పోటెత్తిన నిరుద్యోగ యువత.. పోస్టులు 25 ఉంటే దరఖాస్తుల సంఖ్య మాత్రం 36వేల 557 వచ్చాయి అంటే ఉద్యోగాలు లేక ఎంతమంది యువత తిప్పలు పడుతున్నారో అర్ధమౌతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) గత నెలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
గీతం యూనివర్సిటీ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్ష GAT-2020 షెడ్యూలును విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ప్రొఫెస
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సీనియర్ స్టెనోగ్రాఫర్ పరీక్షకు సంబంధించిన గతేడాది జులై 2న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (నవంబర్ 15, 2019)న హాల్‌టికెట్లను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 17, 18 �