Releases Tooneega First Look

    ప్రముఖ దర్శకుని చేతుల మీదుగా విడుదలైన ‘తూనీగ’ ఫ‌స్ట్ లుక్

    August 23, 2019 / 09:48 AM IST

    ఒక దైవ ర‌హ‌స్యం.. ఒక ఇతిహాస త‌రంగం.. తూనీగ.. అతిత్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ప్రముఖ సినీ ద‌ర్శ‌కులు, శతమానం భవతి ఫేమ్ స‌తీశ్ వేగేశ్న విడుదల చేశారు. వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన తూనీగ సినిమా పోస్టర్‌ని విడుద

10TV Telugu News