Home » Reliance Digital India Sale
Reliance Digital India Sale : రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ త్వరలో ప్రారంభం కానుంది. జూలై 14 నుంచి జూలై 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు అనేక ఎలక్ట్రానిక్స్‌పై అదిరే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.
రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ కు సమయం ఆసన్నమైంది. 24 జూలై, 2021 నుంచి డిజిటల్ ఇండియా సేల్ మొదలవుతోంది. ఈ సేల్ అన్ని రిలయన్స్ డిజిటల్ మై జియో స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది.