Home » Reliance Industries
దేశీయ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 1.59 మిలియన్ టన్నులు మాత్రమే. రిలయన్స్ ఆ సామర్థ్యంలో సగం వాటాను కలిగి ఉంది.
Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనంత్ అంబానీని కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా నియమించింది. మే 1, 2025 నుంచి ఐదు సంవత్సరాల కాలానికి అనంత్ అంబానీ నియామకాన్ని బోర్డు ఆమోదించింది.
గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో 6 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్.
Ram Mandir Opening : జనవరి 22న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని అన్ని ఆఫీసులకు సెలవుదినంగా ప్రకటించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సెలవుదినంగా ముందుగానే ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
ముంబైలోని ప్రిమియం లొకాలిటీలోని నేపియన్ సీ రోడ్డులో ఉన్న 22 అంతస్తుల భవనాన్ని ముకేశ్ అంబానీ తన స్నేహితుడు మనోజ్ మోదీకి ఇచ్చాడు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అవకాశాలు అసాధారణ స్థాయిలో దూసుకెళ్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ�
క్యాంపాకోలా శీతల పానీయం గుర్తుందా? ఒకప్పుడు కోలా వేరియంట్ క్యాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది. ఐకానిక్ కోలా 1990 నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. అయితే మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు క్యాంపా కోలా సిద్ధమవుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ దిగుమతుల్ని రెట్టింపు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అది కూడా తక్కువ ధరలోనే చమురు కొనుగోలు చేయాలని చూస్తోంది.