Reliance Jio Cricket Pack

    IPL 2020: IPLని ఫ్రీగా చూడాలా? 4 రకాలుగా Disney+ Hotstarలో ట్రైచేయండి

    September 18, 2020 / 06:58 PM IST

    IPL 2020 ON Disney+ Hotstar: IPL 2020లో ఫస్ట్ మ్యాచ్ Mumbai Indians, Chennai Superల మధ్య. ఆరునెలల వెయింటింగ్. మొత్తానికి IPL 2020 టీవీల మీదకొచ్చింది. ల్యాప్ ట్యాప్, మొబైల్ సంగతి మర్చిపోవద్దు. క్రికెట్ కోసం అర్రలుచాచే దేశానికి IPL అంటే… ఫుల్ మీల్స్ లాంటిదే. IPLను ప్రసార హక్కులు Star Networkకు ఉన్నాయి

10TV Telugu News