IPL 2020: IPLని ఫ్రీగా చూడాలా? 4 రకాలుగా Disney+ Hotstarలో ట్రైచేయండి

  • Published By: murthy ,Published On : September 18, 2020 / 06:58 PM IST
IPL 2020: IPLని ఫ్రీగా చూడాలా? 4 రకాలుగా Disney+ Hotstarలో ట్రైచేయండి

Updated On : September 18, 2020 / 7:24 PM IST

IPL 2020 ON Disney+ Hotstar: IPL 2020లో ఫస్ట్ మ్యాచ్ Mumbai Indians, Chennai Superల మధ్య. ఆరునెలల వెయింటింగ్. మొత్తానికి IPL 2020 టీవీల మీదకొచ్చింది. ల్యాప్ ట్యాప్, మొబైల్ సంగతి మర్చిపోవద్దు. క్రికెట్ కోసం అర్రలుచాచే దేశానికి IPL అంటే… ఫుల్ మీల్స్ లాంటిదే. IPLను ప్రసార హక్కులు Star Networkకు ఉన్నాయి. స్టార్ డిజిటల్ వింగ్ Disney+ Hotstarలు మ్యాచ్‌లను streaming చేస్తాయి.

https://10tv.in/ipl-2020-schedule-released-mumbai-to-face-chennai-in-opener/
IPL మ్యాచ్ లను వాచ్ చేయాలంటే subscription options ఉన్నాయి. IPL live stream రెండురకాలుగా Premium, VIPగా వాచ్ చేయొచ్చు. మొత్తం స్పోర్ట్స్ అన్నింటినీ చూడాలంటే Disney+ Hotstarలకు VIP subscription కావాలి. రేటు తక్కువే.యేడాదికి Rs 399. ఒక్కనిమషం.. IPL 2020ని ఫ్రీగా చూడాలనుకొంటున్నారా? చదవండి.

1.Reliance JioFiber Membership

లేటెస్ట్‌గా IPLని దృష్టిలో పెట్టుకొనే Jiofiber plansని అప్ డేట్ చేసింది. అలాగే స్ట్రీమింగ్ లో ఆఫర్స్ ఇచ్చింది. Disney+, Hotstar అందులో ఒకటి. The Jiofiber Gold, Diamond, Diamond+, Platinum plans. ఏ ప్లాన్ తీసుకున్నా Disney+ Hotstar, Sony LIV, Voot and Zee5 కామన్. రేటు కాస్త ఎక్కువ. రూ.999, 1499, 2499 ఇంకా 3999 వరకు ప్లాన్లున్నాయి. ప్లాన్ రేటు పెరిగేకొద్దీ, స్పీడు పెరుగుతుంది.