-
Home » Relieve Sore Feet
Relieve Sore Feet
పాదాల నొప్పితో బాధపడుతున్నారా ! నొప్పిని తగ్గించే ఇంటి నివారణ చిట్కాలు ఇవే !
November 29, 2023 / 10:43 AM IST
మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది.