Home » Religious Leaders
శుక్రవారం ప్రార్థనల తర్వాత ఎటువంటి ఆందోళనలు కలగకుండా ఉత్తరప్రదేశ్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం జరిగినట్లుగా హింస, ఆందోళనలకు దారి తీయకుండా ముందుగా మత గురువులను కలిశారు.
అమెరికా,నాటో దళాలు ఉపసంహరణ మొదలైన నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ ని మళ్లీ పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఆఫ్తనిస్తాన్ భద్రతా దళాలతో తాలిబన్లు భీకర పోరు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.