Home » remanded
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను జూన్1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు. ఇందులో ముగ్గురు మేజర్ లు, ఇద్దరు మైనర్ లు ఉన్నారు.
మరోవైపు ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఏ-2 సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను రిమాండ్‌కు పంపారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై విచారణ జరుపుతోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం కేసులో నిందితులు రోహిత్, స్నేహితుడు సుమన్ కు రిమాండ్ విధించారు. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం.2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
ఏపీలో సంచలనం కలిగించిన CMRF రిమాండ్ రిపోర్ట్ 10టీవీ చేతిలో ఉంది. ఈ కేసులో నలుగురు సచివాయ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి రెడ్డికి పోలీసులు బేడీలు వేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.