Home » remedies to get pregnant immediately
గర్భం దాల్చాలనుకునే వారికి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. కణ విభజనకు ఇది సహాయపడుతుంది. వైద్యులు ఫోలిక్ యాసిడ్ ను గర్భం దాల్చటానికి ముందు తరువాత కూడా సిఫార్సు చేస్తారు. గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్, బ్రోకోలి, ఎండు ద్రాక్ష, అరటి పండ్లు, త్రుణధాన్య