Home » Renowned virologist
future epidemics కరోనా వైరస్ పరిస్థితుల గురించి 12 ఏళ్ల క్రితమే ఓ ప్రముఖ వైరాలజిస్ట్ హెచ్చరించాడు. అయితే ఆయన హెచ్చరికలను ప్రపంచదేశాలు పెడచెవిన పెట్టడంతోనే ప్రస్తుతం ప్రపంచం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. అప్పుడు అతను చెప్పినట్లే ఇప్ప
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ భారతదేశంపై పంజా విసిరింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య కమ్రంగా పెరుగుతోంది. అదృష్టవశాత్తూ ఇప్పటివరకూ ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి పరిమితంగానే ఉందని చెప్పాల�